Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్‌ ఘాటు స్పందన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 25, 2026 9:10 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్‌ ఘాటు స్పందన - Udayam
26 రోజుల నిరాహార దీక్ష విరమించడంపై డీల్‌ కుదిరిందన్న ఆరోపణలను పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తీవ్రంగా ఖండించారు. తన దీక్ష స్వచ్ఛతపై సందేహాలు అవసరం లేదన్నారు. ‘‘నేను చేసిన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకునేందుకు సర్టిఫికెట్‌ కావాలా?’’ అని ప్రశ్నించారు. ఈ మేరకు తన స్పందనను సోషల్‌ మీడియాలో వీడియో రూపంలో విడుదల చేశారు.

Comments

G
Loading comments...