Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ కోసం కాలినడకన యాత్ర

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 17, 2026 11:38 AM జాతీయంGeneral
విజయ్ కోసం కాలినడకన యాత్ర - Udayam
యూపీకి చెందిన అమన్ తమిళనాడు సీఎం విజయ్‌ను కలవడానికి కాలినడకన యాత్ర చేపట్టాడు. ప్రస్తుతం ఆదిలాబాద్ చేరుకున్న అతడు మరో రెండు వారాల్లో గమ్యస్థానానికి చేరనున్నాడు. గతంలో ఒవైసీని కలవడానికి కూడా ఇతడు నడిచాడు. దేశ ప్రగతి కోసం విజయ్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అమన్ ఆకాంక్షిస్తున్నాడు.

Comments

G
Loading comments...