Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి వన్‌డే తీర్థయాత్ర ప్యాకేజీ ప్రారంభం

Follow Udayam on Google
వాడపల్లి వన్‌డే తీర్థయాత్ర ప్యాకేజీ ప్రారంభం - Udayam
APTDC ఆగస్టు 8 నుంచి విజయవాడ-వాడపల్లి వన్‌డే తీర్థయాత్ర ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఉదయం 4 గంటలకు బయలుదేరే బస్సు సాయంత్రం 7 గంటలకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1,000గా ధరలు నిర్ణయించారు. ప్యాకేజీలో బస్సు ప్రయాణం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఉంటాయి. దర్శనం టికెట్ ఛార్జీలను భక్తులే చెల్లించాలి.

Comments

G
Loading comments...