Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:16 PM కామరెడ్డిGeneral
వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు - Udayam
కామారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అందించే సలహాలు, సూచనలు పాటిస్తే పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారి వి.రాజు అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని గుండూర్ గ్రామ శివారులో సాగు చేస్తున్న పత్తి, సోయాబీన్ తదితర పంటలను ఆయన పరిశీలించారు.పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా దిగుబడులను పెంచుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...