వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి మాన్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కల్వకుర్తి మండలంలోని తాండ్ర గేటు వద్ద ప్రధాన రహదారిపై రైతులు ఇవాళ ధర్నా నిర్వహించారు.
24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కనీసం 10 గంటలైనా విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోతే ధర్నా ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

