వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వినోద్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ శెట్కర్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హ రైతుకు చేరేలా పనిచేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

