వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీ దూరవిద్య ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు రిజిస్ట్రార్ ఏ.మణి తెలిపారు. తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తులపై రెండు నెలల శిక్షణ కోసం ఆసక్తిగలవారు ఈ నెల 30లోగా రూ.1,500 ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులకు కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

