వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం మోత్కూర్ గేట్ వద్ద పరిగి-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. రోడ్డుపై ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
విద్యుత్ అధికారులు స్పందించి వ్యవసాయానికి సరిపడా కరెంటు అందించాలని రైతులు కోరారు.
Comments
Loading comments...

