వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా నిడదవోలు రైల్వే జంక్షన్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
విశాలమైన పార్కింగ్, పొడిగించిన ప్లాట్‌ఫారాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక వెయిటింగ్ హాల్‌తో పాటు దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

