Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు అవగాహన తప్పనిసరి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 5:54 PM నిర్మల్General
వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు అవగాహన తప్పనిసరి - Udayam
ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో 2026-27 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి ఉమ్మడి మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల బ్యాంక్ అనుసంధానం, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు.

Comments

G
Loading comments...