Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 21, 2026 6:14 PM జగిత్యాలGeneral
వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి - Udayam
జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర సత్తయ్య(50) వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. మోటార్ పెట్టేందుకు బావి వద్దకు వెళ్లిన సత్తయ్య ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...