వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఆనంద్బాబు (22), గమినేలు (19) కూలీ పనుల కోసం గ్రామానికి వచ్చారు.
మంగళవారం రాత్రి బయటకు వెళ్లిన ఇద్దరూ తిరిగి రాలేదు. బుధవారం బావిలో వారి మృతదేహాలు లభించాయి. బావి గోడపై కూర్చుని మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

