వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 2026 మూడో త్రైమాసికంలో 20% తగ్గాయి. మెమరీ చిప్ల కొరత, పెరిగిన ధరలతో షిప్మెంట్లు 2012 తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
శామ్సంగ్ 23% వాటాతో అగ్రస్థానంలో, యాపిల్ 22%తో రెండో స్థానంలో నిలిచాయి. షావోమీ 12%, ఒప్పో 9%, వివో 8% వాటా సాధించాయి.
Comments
Loading comments...

