వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాపై హూతీల దాడులు జరుగుతున్నా పాకిస్థాన్ సైనికంగా స్పందించడం లేదని కథనం పేర్కొంది. ఆగస్టు 7న సౌదీ, పాక్, తుర్కియేలు కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం.. తమలో ఏ దేశంపై దాడి జరిగినా కలిసి స్పందించాల్సి ఉంది. అయినా పాక్ మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
ఇరాన్తో ఉద్రిక్తతలు, తాలిబాన్లతో పోరు, దేశంలోని అంతర్గత సమస్యలే పాక్ వెనుకడుగుకు కారణాలుగా తెలుస్తున్నాయి.
Comments
Loading comments...

