Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల నిరసనలకు అడ్డురావొద్దు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:00 AM జాతీయంGeneral
విద్యార్థుల నిరసనలకు అడ్డురావొద్దు - Udayam
నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అడ్డురావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ నిరసనల్లో గాయపడిన విద్యార్థులను కలిసి, వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరసనల సమయంలో పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను సాక్ష్యాలుగా భద్రపరచి పంపాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...