వార్తలకు తిరిగి వెళ్లండి

గిడుగు వేంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు అధికార భాషా దినోత్సవం శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వ్యవహారిక భాష అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది రామమూర్తి పంతులు అన్నారు.
Comments
Loading comments...

