వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 40 మంది వయోవృద్ధులకు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు, ఉచిత మందులు అందించారు.
జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

