Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR వ్యక్తిగత విచారణ తప్పనిసరి కాదు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:17 PM జాతీయంGeneral
SIR వ్యక్తిగత విచారణ తప్పనిసరి కాదు - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు ప్రకటించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు అత్యవసర సందర్భాల్లో తప్ప వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR పూర్తయిందని వెల్లడించింది. పేర్లు గల్లంతైన అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...