Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో 30న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:20 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో 30న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ - Udayam
సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ జరగనుంది. సిరిసిల్ల టౌన్‌లో 4 కిలోమీటర్ల మేర సీఎం ర్యాలీ నిర్వహించనున్నారు. సభకు భారీగా జన సమీకరణ కోసం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. సభ విజయవంతం కోసం మంత్రులు కూడా నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. సభకు ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.

Comments

G
Loading comments...