వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై తితిదే స్పష్టత ఇచ్చింది. టికెట్లు త్వరగా పూర్తవడాన్ని బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ముడిపెట్టొద్దని తితిదే తెలిపింది.
సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా.. కోటా 2.69 లక్షలు మాత్రమే ఉందని వివరించింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు సూచించింది.
Comments
Loading comments...

