Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో గ్రామకంఠం మినహాయింపులపై ప్రభుత్వం స్పష్టత

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:14 PM అమరావతిGeneral
అమరావతిలో గ్రామకంఠం మినహాయింపులపై ప్రభుత్వం స్పష్టత - Udayam
అమరావతి పరిధిలో గ్రామకంఠం మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2014 డిసెంబర్‌ 8ను కటాఫ్‌ తేదీగా నిర్ణయించి, అంతకుముందు నిర్మాణాలు ఉన్న భూములు, చదరపు గజాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లను నిబంధనల ప్రకారం మినహాయింపునకు పరిగణించినట్లు తెలిపింది. కటాఫ్‌ తర్వాత రిజిస్ట్రేషన్లు జరిగిన భూములకు మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...