Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు డ్రగ్స్‌ ఆరోగ్య సమస్యే మాత్రమే కాదు.

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 1:26 PM జాతీయంGeneral
పిల్లలకు డ్రగ్స్‌ ఆరోగ్య సమస్యే మాత్రమే కాదు. - Udayam
పిల్లల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం కేవలం ప్రజారోగ్య సమస్య మాత్రమే కాదని, అది బాలల రక్షణకు సంబంధించిన అంశం కూడా అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పాట్నాలో జరిగిన ‘Children Beyond Drug’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...