వార్తలకు తిరిగి వెళ్లండిరాజంపేట మున్సిపాలిటీలో టీడీపీకి 22 వార్డులు Sai Nath Nov 03, 2026 5:55 PM కడపGeneral00SaveShareకడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకు గానూ టీడీపీ 22 స్థానాలను కైవసం చేసుకుంది. 0 0 Save Share CommentsGPostLoading comments...