Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

13 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 6:06 PM అమరావతిGeneral
13 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యం - Udayam
ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 13 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి 1,92,743 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఏలూరులో జనసేన అభ్యర్థి అప్పలనాయుడు 9,126 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి అబ్దుల్‌ అబీదా విజయం సాధించగా.. విజయవాడలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధా ఆధిక్యంలో ఉన్నారు.

Comments

G
Loading comments...