Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 6:01 PM జాతీయంGeneral
దిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం - Udayam
దీపావళికి ముందే దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం సగటు ఏక్యూఐ 451కు పైగా నమోదైంది. రోహిణీలో 429, పంజాబీ బాగ్‌లో 424, బవానాలో 408 ఏక్యూఐ నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ (CAQM) GRAP-II ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.రహదారులపై యంత్రాలతో శుభ్రం చేయడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...