వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు తెదేపా 33 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా, మరో 25 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని, మరో ఐదు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
భాజపా మూడు మున్సిపాలిటీల్లో గెలుపొందగా, మరోచోట ఆధిక్యంలో ఉంది. వైకాపాకు పట్టున్న పులివెందులలోనూ తెదేపా విజయం సాధించింది.
Comments
Loading comments...

