వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి దశలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించాలని, వ్యాధుల సత్వర గుర్తింపే లక్ష్యంగా ఆరోగ్య సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్సీడీ అధికారి డా.టి.జగన్మోహనరావు స్పష్టం చేశారు. కె.ఆర్.బిపురం, కొమరాడ పీహెచ్సీల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు.
తొలుత ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని చికిత్సా వివరాలు పరిశీలించి నయం అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

