Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాధుల కట్టడికి గ్రామంలో పారిశుధ్య చర్యలు

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 6:05 PM నిజామాబాద్General
వ్యాధుల కట్టడికి గ్రామంలో పారిశుధ్య చర్యలు - Udayam
సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. సర్పంచ్ దీపా నరేందర్ ఆధ్వర్యంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు మలాథియన్ మందుతో ఫాగింగ్ నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య, పంచాయతీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...