వార్తలకు తిరిగి వెళ్లండి

వుహాన్ ఓపెన్లో పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ ప్రీక్వార్టర్స్కు చేరింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో తన దేశానికే చెందిన మగ్డలీనా ఫ్రెచ్ను 6-2, 6-1తో ఓడించింది. ఆరంభంలో వెనుకబడినా వరుస గేమ్లు గెలిచి ఆధిపత్యం చాటింది.
తదుపరి రౌండ్లో ఆష్లిన్ క్రూగర్ లేదా లన్లానా తరారుడీతో తలపడనుంది.
Comments
Loading comments...

