Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

T20 ర్యాంకింగ్స్‌లో 4 స్థానానికి సర్పంచ్ సాబ్

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:58 PM జాతీయంక్రీడలు
T20 ర్యాంకింగ్స్‌లో 4 స్థానానికి సర్పంచ్ సాబ్ - Udayam
ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరాడు.ఇషాన్‌ కిషన్‌ అభిషేక్‌ శర్మ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.తిలక్‌ వర్మ పదో స్థానం నుంచి తొమ్మిదో ర్యాంకుకు చేరగా బౌలర్ల జాబితాలో అక్షర్‌ పటేల్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ రెన్‌షా 147 స్థానాలు మెరుగుపరుచుకుని 49వ ర్యాంకుకు చేరాడు.

Comments

G
Loading comments...