వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆటగాళ్ల ట్రేడ్ జరిగింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టీ. నటరాజన్ రూ.5 కోట్ల సవరించిన ఫీజుతో ఎస్ఆర్హెచ్లోకి తిరిగి రానుండగా, లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు.
నటరాజన్ 2020–2024 మధ్య ఎస్ఆర్హెచ్కు ఆడాడు. 2024 సీజన్లో 19 వికెట్లు తీశాడు.
Comments
Loading comments...

