వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ చాడ్ లేకాక్ టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించాడు. CSA ప్రో20 కప్లో టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
19వ ఓవర్కు ముందు 193 పరుగులతో పటిష్ఠంగా ఉన్న టైటాన్స్.. ఆ ఓవర్ ముగిసేసరికి 195/9కు చేరింది.
Comments
Loading comments...

