Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:32 PM జాతీయంక్రీడలు
టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌ - Udayam
భారత్‌, వెస్టిండీస్‌ మధ్య నాలుగో టీ20లో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో షై హోప్‌, రూథర్‌ఫర్డ్‌ మంచి ఫామ్‌లో ఉండటం భారత బౌలర్లకు సవాలుగా మారనుంది. గత మ్యాచ్‌కు గాయంతో దూరమైన ఆల్‌రౌండర్‌ షెపర్డ్‌ ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది.

Comments

G
Loading comments...