వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళా జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మంధానకు మాజీ సారథి హర్మన్ప్రీత్ కౌర్ మార్గదర్శకంగా నిలవాలని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ అన్నారు. జట్టులో హర్మన్ అనుభవం మంధానకు ఎంతో విలువైనదని, కెప్టెన్సీ నిర్ణయాల్లో ఆమెకు మద్దతివ్వాలని సూచించారు.
గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహాలు, మద్దతును మిథున్ గుర్తుచేశారు.
Comments
Loading comments...

