Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టివాగు కాలనీలో పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:20 PM ఆసిఫాబాద్General
వట్టివాగు కాలనీలో పోషణ మాసం కార్యక్రమం - Udayam
వట్టివాగు కాలనీలోని దిశా మోడల్ పాఠశాల ఆవరణలో బుధవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలని ఎస్సీఆర్పీ రాథోడ్ రవీందర్ సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...