Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసంతపురి సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్య పెంపు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 12, 2026 4:15 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వసంతపురి సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్య పెంపు. - Udayam
వసంతపురి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని 12.5 ఎంవీఏ నుంచి 16 ఎంవీఏకు టీజీఎస్పీడీసీఎల్ పెంచింది. డైరెక్టర్ (ఆపరేషన్స్) డా. ఎన్.నరసింహులు ప్రారంభించారు. సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశాలతో చేపట్టిన ఈ అప్‌గ్రేడ్‌తో వసంతపురి, మల్కాజ్‌గిరి, సైనిక్‌పురి పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది.

Comments

G
Loading comments...