వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ భౌతికకాయానికి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నివాళులర్పించారు. బెంగళూరు నుంచి చిత్తూరుకు చేరుకున్న వసంత్ కుమార్ భౌతికకాయంతో ఎమ్మెల్యే కలిసి వచ్చారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు టీడీపీ నేతలతో కలిసి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Comments
Loading comments...

