Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా 4 రోజులు మూతపడనున్న బ్యాంకులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:18 AM జాతీయంవాణిజ్యం
వరుసగా 4 రోజులు మూతపడనున్న బ్యాంకులు - Udayam
బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సమ్మె మరియు వరుస సెలవులు కలిసిరావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నట్లు నిపుణులు తెలిపారు. శుక్రవారం సమ్మె, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం వినాయక చవితి పండుగ కారణంగా లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయి ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...