వార్తలకు తిరిగి వెళ్లండి

మెదడులో రక్తప్రసరణను పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘టెంపుల్’ డివైజ్ ప్రీ ఆర్డర్లు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వెల్లడించారు.
కణత వద్ద ధరించే ఈ పరికరం మెదడులో రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుందని తెలిపారు. దీని ధర రూ.85 వేలు ఉండొచ్చని సమాచారం. బుకింగ్ చేసిన మూడు నెలల్లో డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

