Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటక్‌ బ్యాంక్‌ లాభం 26% వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:23 PM జాతీయంవాణిజ్యం
కోటక్‌ బ్యాంక్‌ లాభం 26% వృద్ధి - Udayam
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.5,645 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని నమోదు చేసింది.గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.4,445.94 కోట్లతో పోలిస్తే లాభం 26.72 శాతం పెరిగింది.మొత్తం ఆదాయం 18.17 శాతంవృద్ధితో రూ.29,426.88 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ నికర లాభం 29.47 శాతం పెరిగి రూ.4,211.97 కోట్లకు చేరింది.కేటాయింపులు తగ్గడం,మొండి బకాయిల నిష్పత్తిమెరుగుపడటం లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి.

Comments

G
Loading comments...