వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి ఉద్యోగం కోల్పోయిన ఓ ఐటీ ఉద్యోగికి 9.5 ఏళ్ల కెరీర్ తర్వాత యూఏఈ సంస్థ నుంచి రూ.1.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ వచ్చింది. రూ.2.9 లక్షల వేతనంతో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌లో కెరీర్ ప్రారంభించిన ఆయన, ఉద్యోగం కోల్పోయిన 15 రోజుల్లోనే ఐబీఎంలో చేరారు.
బిగ్‌డేటా రంగంలో నైపుణ్యాలు పెంచుకొని పలు సంస్థలు మారారు. రూ.23 లక్షలు, రూ.48 లక్షలు, రూ.62 లక్షల ప్యాకేజీలకు ఎదిగారు.
Comments
Loading comments...

