Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వోల్వోలో 2,500 ఉద్యోగాల కోత

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:51 PM జాతీయంవాణిజ్యం
వోల్వోలో 2,500 ఉద్యోగాల కోత - Udayam
ఆర్థిక నష్టాలు పెరగడంతో స్వీడన్‌ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్‌ ప్రపంచవ్యాప్తంగా మరో 2,500 ఉద్యోగాలను తగ్గించనుంది. ఇందులో స్వీడన్‌లో 2,000, ఇతర దేశాల్లో 500 పోస్టులు ఉన్నాయి. ఈ కోతలను 2027 మధ్య నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 మూడో త్రైమాసికంలో సంస్థకు 3.7 బిలియన్‌ స్వీడిష్‌ క్రోనాల నష్టం వచ్చింది. ఆదాయం దాదాపు 50 శాతం తగ్గగా, నగదు వ్యయం రెండింతలైంది.

Comments

G
Loading comments...