Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబరులో మొబైల్‌ టారిఫ్‌లు 15% పెంపు?

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:07 PM జాతీయంవాణిజ్యం
డిసెంబరులో మొబైల్‌ టారిఫ్‌లు 15% పెంపు? - Udayam
భారత్‌లో టెలికాం సంస్థలు 2026 డిసెంబరులో మొబైల్‌ టారిఫ్‌లను 15 శాతం పెంచే అవకాశం ఉందని యాంబిట్‌ క్యాపిటల్‌ నివేదిక అంచనా వేసింది. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి 12 శాతం చొప్పున ధరలు పెరగవచ్చని పేర్కొంది. టెలికాం రంగంలో తక్కువ ఆదాయం, వొడాఫోన్‌ ఐడియా ఆర్థిక అవసరాలు, నెట్‌వర్క్‌ పెట్టుబడులే ఇందుకు కారణాలుగా నివేదిక తెలిపింది

Comments

G
Loading comments...