Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ వాటర్ బాటిల్ మార్కెట్‌లో ఈ మూడే టాప్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 7:12 PM జాతీయంవాణిజ్యం
భారత్ వాటర్ బాటిల్ మార్కెట్‌లో ఈ మూడే టాప్  - Udayam
భారత్‌లో బాటిల్ వాటర్ మార్కెట్‌లో బిస్లెరి 36% వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆక్వాఫినా 20%, కిన్లే 15% మార్కెట్ వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు బ్రాండ్లకు కలిపి మార్కెట్‌లో 71% వాటా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...