వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో 2.83 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐబీఎం పదేళ్లకు లీజుకు తీసుకుంది. సాధారణ అద్దె, ఫిట్ అవుట్ అద్దె కలిపి ఒప్పంద వ్యయం సుమారు రూ.522 కోట్లుగా అంచనా.
బాగ్మానే సోలేరియం సిటీ ఐటీ పార్కులోని రాడాన్ టవర్‌లో ఈ స్థలం ఉంది. నెలవారీ సాధారణ అద్దె రూ.2.49 కోట్లు. ఫిట్ అవుట్ కోసం ఐదేళ్లపాటు నెలకు రూ.2.98 కోట్లు చెల్లించనుంది. ప్రతి మూడేళ్లకు సాధారణ అద్దె 15 శాతం పెరుగుతుంది.
Comments
Loading comments...

