వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడుల ప్రవాహం బుడగలా ఉందని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. అధిక లాభాల అంచనాలతో వెంచర్ క్యాపిటల్ నిధులు ఏఐ రంగంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
ఇతరుల డబ్బుతో వ్యాపారం చేసేందుకు జోహో సిద్ధంగా లేదన్నారు. ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఇప్పుడే భారీగా ఖర్చు చేయలేమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

