Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 7:56 PM నాగర్ కర్నూల్General
వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు - Udayam
తాళం వేసిన ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న బిజినపల్లి మండలం శాయిన్ పల్లికి చెందిన కసరి శివకుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. అతడి నుంచి 25.1 తులాల బంగారం, 182 తులాల వెండి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదించడంలో పనిచేసిన ఎస్సై శంషోద్దీన్ , పీసీ భీముడు, హెచ్‌సీ రమేష్, శివలను సీఐ అభినందించారు.

Comments

G
Loading comments...