వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం లోక కళ్యాణార్థం వరుణ యాగం, సుదర్శన యాగం ఘనంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు,
యాగ కార్యక్రమాలను నిర్వహించారు.ప్రజల సుఖశాంతులు, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగాలను నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

