వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్ కార్యాలయంలో వర్షపు నీరు చేరడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విలువైన భూ రికార్డులు భద్రపరిచే కార్యాలయం కావడంతో వాటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈరోజు కార్యాలయం జనసందోహంతో కిటకిటలాడింది. శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో నూతన కార్యాలయం నిర్మించాలని సిరికొండ మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

