వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి పట్టణంలోని దొరగారి కట్ట దగ్గర రైతులు మంగళవారం గంగమ్మకు పూజలు నిర్వహించారు. చల్ల కడవ తిప్పిన రైతులు వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడవలసిందిగా గంగమ్మను వేడుకున్నారు.ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని తాము నమ్ముతున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్యాపిలి మండలం లో గత కొద్ది రోజులుగా వర్షం లేక పంటలు ఎండుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Comments
Loading comments...

